అంతర్జాతీయం

న్యూస్

౩౦ వేల అడుగుల ఎత్తులో విమానం.. ఎంతో సాఫిగా సాగాల్సిన ప్రయాణం. కానీ ఉన్నట్టుండి ఇద్దరు ప్రయాణీకుల మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు పడి కొట్టేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు...

కిర్గిజిస్థాన్లోని మనాస్‌ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టర్కీష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కార్గోకు విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు కిర్గిజ్‌ ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే రంగంలోకి...

వరల్డ్ నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఏబీ డీవిలియర్స్‌ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై కొట్టే ఆలోచనలో ఉన్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిగా ఎల్బో గాయం కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న డీవిలియర్స్‌,...

ఈ నెల 26న అమెరికా కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, తొలిరోజు ఒబామా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పారిశ్రామిక...

చాలా విరామం తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించారు యువరాజ్‌సింగ్‌... ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు యువీని ఎంపిక చేసింది సెలక్షన్‌ కమిటీ... అయితే జట్టులోకి యువరాజ్‌ను ఎందుకు తీసుకున్నారన్న విషయంపై స్పందించారు...

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ రెచ్చిపోతున్నాడు. ఏకంగా మన సైన్యానికే వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నాడు. నిన్నటికి నిన్న తామూ సర్జికల్ స్ట్రైక్స్ చేశామని నోరు పారేసుకున్న సయీద్......

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనిపై ప్రశంసలు కురిపించారు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ... ధోని విలువైన ఆటగాడని తెలిపారు... ఆదివారం పుణె వేదికగా ఇంగ్లండ్‌ జట్టుతో తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో మీడియాతో...

మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్న విరాట్‌ కోహ్లీ... ఎంఎస్‌ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తన సారథ్యంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం...

దక్షిణ చైనా సముద్రంపై ఇప్పుడు డ్రాగన్‌, అగ్రరాజ్యం అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికాతో ఢీ అంటే ఢీ అనే ధోరణిలో చైనా వ్యవహరిస్తోంది... వివాదాస్పదమైన ద‌క్షిణ చైనా స‌ముద్రంలో నిర్మిస్తున్న...

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సర్జికల్ దాడులు భారత్ మాత్రమే చేయలేదని, తాము కూడా చేశామని ప్రగల్భాలు పలికాడు. పాకిస్తాన్‌ చేసిన సర్జికల్ స్ట్రైక్స్...