ఆంధ్రప్రదేశ్‌

న్యూస్

దావోస్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. జూరిచ్‌లో స్టాడ్లర్‌ రైలు మెనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విశాఖలో హైస్పీడు ఇంజన్లు, రైలు పెట్టెల కర్మాగారం నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించింది స్టాడ్లర్‌ కంపెనీ. దావోస్‌లో ప్రపంచ...

సెల్ఫీ పిచ్చి.. ఓ యువకుడి చావుకొచ్చింది. విశాఖలో రైలు పైకెక్కి.. సెల్పీ దిగాలనకున్న ఆ యువకుడు... హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చావుబ్రతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీటెక్ థర్డ్...

రంగా విగ్రహ ధ్వంసం, చిరంజీవి ఫ్లెక్సీలు చించేసిన ఘటనలపై స్పందించారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఇలాంటి చర్యలను పోలీస్‌ శాఖ సీరియస్‌గా తీసుకుంటుందని... ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరించారు....

ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన కిడ్నీ బాధితులు.. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అనేక సంవత్సరాల నుంచి తమ ప్రాతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో...

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణ స్వీకరించింది సుప్రీంకోర్టు... అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని ఈ...