తెలంగాణ

న్యూస్

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని భాగ్యనగర్ కాలనీలో సంచలనం సృష్టించిన టెలికాలర్ సునీతది ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. ఈనెల 15న కాలిపోయిన స్థితిలో ఆమె డెడ్‌బాడీ లభించింది. దీంతో ఇది హత్య అని భావించారు. పృథ్వీరాజ్‌...

యాదాద్రి భువనగిరి జిల్లాలో నడిరోడ్డుపైన బస్సు ఆగ్నికి ఆహుతై పోయింది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్తున్న గరుడ బస్సులో ఆలేరు సమీపంలో అకస్మాత్తుగా మంటలు అందుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి బస్సు...

ర్యాలీలో తీవ్రవాదులు ఉంటారనుకుంటే తీవ్రవాద కార్యక్రమంగానే అనుకోమని తెలిపారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగుల మీద తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నరని......

ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న. యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన... చౌటుప్పల్ మండలం రెడ్డిబావి దగ్గర ఈత మొక్కలను...

హైదరాబాద్ కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. శరణం గచ్ఛామి సినిమా విడుదలకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. ఓయూ విద్యార్ధి జేఏసీ, దళిత, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగారు....

నయీమ్‌ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేశామని, ఇందులో 125 మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ చీఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో 330 మందిని పీటీ వారెంట్‌పై విచారించామని,...

ఇన్నాళ్లు బీళ్లుగా మారిన భూములు ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. చుక్కనీరు కూడా కానరాని చెరువులు.. మత్తళ్లు దూకుతున్నాయి. చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. జలసిరితో మురిసిపోతున్నాయి. గత ఐదు దశాబ్దాలుగా అలుగుపోయని చెరువులు... ఇప్పుడు...

'మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌' డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్‌. బ్యాంకులతో లింక్‌ లేకుండానే ఎంబీసీలకు ఆర్థిక చేయూతనిస్తామని ప్రకటించింది. ఎంబీసీ సంక్షేమంపై ఆరున్నర గంటలపాటు సమీక్ష జరిపిన సీఎం...

తెలంగాణలో ఎంసెట్‌-2017కు షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఈ టెస్టుకు 27న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెల్లడించారు....

పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో వాటిపై వివరణ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు చైర్మన్‌ పూర్ణచంద్రరావు. పూర్తి పారదర్శకతతో పోలీస్‌ శాఖలో నియామకాలు జరుపుతున్నామని...