నేషనల్

న్యూస్

2017 ఐపీఎల్‌ సీజన్ వేలంలో తనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపక పోవడంపై భావోద్వేగానికి గురయ్యాడు టీమిండియా ఆల్‌ రౌండర్‌, బరోడా పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. ఈ మేరకు భారత...

యూనివర్సిటీలోని పరిస్థితులను చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల సూసైడ్‌ లేఖ చదివి తాను ఏడ్చేశానని బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న రోహిత్ ఆత్మహత్య...

హెచ్-1బీ వీసాల విషయంలో భారతీయుల పట్ల విశాల హృదయంతో ఆలోచించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. నైపుణ్య వృత్తి నిపుణుల పట్ల దూరదృష్టితో వ్యవహరించాలని, హెచ్1బి...

పెళ్లి వేడుకలపై ఆంక్షలు విధించింది జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ప్రభుత్వం... కొడుకు పెళ్లికైతే ఎంతమందిని ఆహ్వానించాలి... కూతురు వివాహానికైతే ఎంతమందిని పిలుచుకోవాలి... మరి ఎన్ని రకాల వంటలు చేయాలన్నదానితో పాటు... చిన్న ఫంక్షన్స్‌...

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో ఓ మహిళ అపరకాళిలా మారింది. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ పోలీసు అధికారిని నడి రోడ్డుపైనే చితక్కొట్టింది. చుట్టూ జనం ఉన్నారని కూడా చూడకుండా చెడామడా వాయించేసింది. అహ్మదాబాద్‌కు చెందిన...

కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొట్టూరు బసవన్న దేవస్థాన రథోత్సవంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రథం‌ కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరవై అడుగుల ఎత్తున్న రథం...

ఉత్తరప్రదేశ్‌ అలహాబాద్‌లో రాహుల్‌-అఖిలేష్‌ బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. సభకు ముందే స్టేజ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై ఉన్న వారంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో కొందరు కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. భారీగా కార్యకర్తలు...

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లాలోని సీమవొద్ది అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు అక్కడిక్కడే చనిపోయారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది....

సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానా చెల్లించకపోతే అన్నాడీఎంకే నేత శశికళ మరింత కాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 10...

ఉగ్రవాదుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు మణిపూర్‌ ఉప ముఖ్యమంత్రి గైఖంగమ్‌... ఓ అధికారిక కార్యక్రమం కోసం నోనీ జిల్లాలోని ఖోపుమ్‌ గ్రామానికి వెళ్తుండగా డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు....