రాజకీయం

న్యూస్

పదిరోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి మంగళవారం ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రతిరోజు శాసనసభలో ఏదో ఒక అంశంపై స‌భ‌లో హాట్‌హాట్‌గా చర్చ నడవగా.. మంగళవారం ప్రశ్నోత్తరాల...

రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమైంది వైసీపీ. పొలాలు ఇచ్చేది లేదని చెబుతున్న రైతులకు మద్దతుగా ఈనెల 19న రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు జగన్‌. సమీకరణ ముగిసింది ఇక సేకరణేనని...

గత కొన్నిరోజులుగా యూపీలో జరుగుతున్న అధికార స‌మాజ్‌వాదీ పార్టీ 'సైకిల్' వార్‌పై సంచలన తీర్పునిచ్చింది ఎన్నికల సంఘం. కుటుంబంలో ఏర్పడిన వివాదాల వల్ల సమాజ్ వాదీపార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ పేరు,...

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విడుదలచేసిన క్యాలెండర్‌పై మహాత్మాగాంధీ ఫొటో తొలగింపుపై ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మండిపడింది. గాంధీ ఫొటోను తొలగించి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముంద్రించడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు నేతలు. పీసీసీ...

జగన్‌లాగే ఆయన శిష్యులు తయారయ్యారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. హైదరాబాద్‌లో ఏపీ మండలి చైర్మన్ చక్రపాణిని కలిసిన ఆయన... ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కాకానిపై...

సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న రాజకీయ డ్రామాలో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్‌ వచ్చింది... పార్టీ అధికారిక సింబల్‌ 'సైకిల్‌' కోసం ఇరు వర్గాలు తీవ్రప్రయత్నాలు చేస్తుంటే... పార్టీ సింబల్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్‌...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. ప్రతిపక్షాలను సంప్రదించకుండానే ఉదయ్ పథకం ప్రకటించారని ఆరోపించిన ఆయన... 'ఉదయ్ పథకం'లో చేరడం వల్ల కలిగే లాభాలు, నష్టాలను...

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటానని తాను అనలేదని, కానీ కొందరు తను అన్న మాటలను వక్రీకరించారని మండిపడ్డారు హీరో శరత్‌కుమార్‌. రజనీ పార్టీ పెడితే అడ్డుకుంటానని తాను అనలేదని, అతను...
video

స్వర్ణభారతి ట్రస్ట్‌లో రాజకీయాలకు తావులేదన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఆలయంలోకి వెళ్లేప్పుడు చెప్పులు విప్పి వెళ్లినట్లే, స్వర్ణభారతికి వచ్చేవాళ్లు గేటు దగ్గరే రాజకీయాలను వదిలేసి లోపలికి రావాలన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవం...
video

రాష్ట్ర విభజన ఎంపీల ఫెయిల్యూరే అని అన్నారు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఎంపీల మధ్య ఐక్యత ఉండేది కాదని.. ఇగోలతో కలిసి కట్టుగా ఉండలేకపోయామని అన్నారు. కాంగ్రెస్‌ను తాను మోసం చేయలేదని... కాంగ్రెస్సే...