అసోం లో రికార్డ్ క్రియేట్ చేసిన బీజేపీ…

2016 అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో బీజేపీ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలిసారిగా అసోం లో బీజేపీ అధికారం చేచిక్కించుకోబోతోంది. ఇంతవరకు విడుదలైన ఫలితాలలో 82 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 26 స్థానాలలో మాత్రమే ముందంజలో ఉంది. ఇక ఏఐయూడీఎఫ్, ఇతరులు మొత్తం 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.