బాస్ క‌టౌట్ కేకో కేక‌!

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమాతో మ‌ళ్లీ బ‌రిలోకి దిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల చెంత సంద‌డి క‌నిపిస్తోంది.

మెగాస్టార్ సినిమాల‌తో పాటు ఇండ‌స్ట్రీలో ఉన్న అన్ని సినిమాల రికార్డుల్ని కొట్టేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే థియేట‌ర్ల వ‌ద్ద బాస్ క‌టౌట్లు అంతే రేంజులో ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా విలేజీల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న టూటైర్ సిటీల్లో బాస్ క‌టౌట్లు కేకో కేక‌. ఇదిగో అలాంటి ఓ క‌టౌట్ మీకోసం. ఈ కటౌట్ చూస్తుంటే మెగా మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధ‌మ‌వుతోంది క‌దూ?