జగన్ ఆరోపణలు సరికాదు…

ప్రాజెక్టులు ఎవరు ప్రారంభించారు అన్నది ముఖ్యంకాదని.. నీళ్లు ఎవరు ఇవ్వగలిగారు అన్నదే చూడాలని చెప్పారు టీడీపీ నేత దేవినేని నెహ్రూ. ప్రతిపక్ష నేత జగన్‌ తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి.. ప్రభుత్వం చేసే ప్రతిపనికి అడ్డుపడడం, అవినీతి ఆరోపణలు చెయ్యడం సరికాదని చెప్పారు. అవినీతి సొమ్ముకావడం వల్లే.. వెయ్యికోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసినా జగన్‌కు కష్టం అనిపించడం లేదని చెప్పారు దేవినేని నెహ్రూ.