ఎన్నికలకు పార్టీని బలోపేతం చేస్తున్నాం…

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా… ఎదుర్కొనేలా పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త జిల్లాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు ఉత్తమ్. ఇకపై డీసీసీ అధ్యక్షులు కూడా ఎన్నికల్లో పోటీచేస్తారని… మే మొదటి వారంలో డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు ఉత్తమ్. అలాగే, పార్టీలో ఒకరికి ఒకే పదవి అనే విధానానికి స్వస్తి పలికినట్లు ఉత్తమ్ చెప్పారు.

Comments

comments