వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరోసారి నోటీసులు…

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మరోసారి నోటీసులు జారీ చేశారు… అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రోజాకు మరోసారి నోటీసులు అందాయి. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో స్పీకర్‌పై రోజా రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో ఆమె వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాయి అసెంబ్లీ వర్గాలు… దీంతో రోజాకు నోటీసులు ఇచ్చి… వివరణ కోరాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ కోడెల… దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను క్లిక్ చేయండి…