నదుల పునరుజ్జీవనానికి మార్గం వేద్దాం…

చెట్ల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, నదులను స్వచ్ఛంగా ఉంచడం వంటి చర్యల ద్వారా… నదుల పునరుజ్జీవనానికి మార్గం వేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… విజయవాడలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం… నదులను అనుసంధానించడం ద్వారా తాత్కాలిక ప్రయోజనాలు తీరతాయే తప్ప… దీర్ఘకాలిక లాభాలుండవన్నారు.

నదులను భావి తరాలకు జాగ్రత్తగా అప్పగించాలంటే వాటి పునరుజ్జీవమే ఏకైక మార్గమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తూ నదుల పునరుజ్జీవని కృషి చేస్తామని… కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తామన్న చంద్రబాబు… ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమంలో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి…

https://www.youtube.com/watch?v=Jjd5Xdk5jM4