నదుల రక్షణకు కట్టుదిట్టమైన చట్టాలుండాలి…

ఆంధ్రప్రదేశ్‌లో నీటి సంరక్షణకు మంచి చర్యలు చేపడుతున్నారని అన్నారు ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌… విజయవాడలో జరిగిన ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ… సాంప్రదాయ వ్యవసాయం నుంచి హార్టికల్చర్‌కు మారాలన్నారు. నదులు జాతి సంపద అని… నదుల సంరక్షణకు కట్టుదిట్టమైన చట్టాలుండాలన్నారు. ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు జగ్గీ వాసుదేవ్‌… 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన జగ్గీ… దానికి కారణం మనమేనని వ్యాఖ్యానించారు… నదుల పరిరక్షణకు అందరూ కలిసిరావాలంటున్న జగ్గీ వాసుదేవ్‌… విజయవాడలో జరిగిన ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమంలో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి…

https://www.youtube.com/watch?v=UUtQmaSXlJA