ప్రభుత్వం అప్పులపై కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి… అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి… అప్పుల కోసమే కొత్త కార్పొరేషన్లు సృష్టించి… టీఆర్ఎస్ నేతలకు ఉపాధి కల్పిస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు… ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నాం తప్ప… అప్పుచేసి పప్పుకూడు తినడంలేదన్నారు… ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ జి. కిషన్ రెడ్డి… ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మధ్య జరిగిన మాటల యుద్ధం చూసేందుకు పై వీడియోను క్లిక్ చేయండి…