రేవంత్ వర్సెస్ సుమన్

అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య రోజురోజుకూ విద్యుత్ మంటలు రాజుకుంటున్నాయి… విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని లేదంటే అబిడ్స్ సెంటర్‌లో ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి… దీనిపై స్పందించిన టీఆర్ఎస్… పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి వంటి నేతలతో చర్చకు సిద్ధమని… రేవంత్‌రెడ్డి లాంటి విశ్వసనీయత లేని నేతతో చర్చించబోమని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి విసిరిసన సవాల్ ఏంటి? దానికి ఎంపీ బాల్క సుమన్ ప్రతిస్పందనేంటి? ఇద్దరు నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు చూసేందుకు పై వీడియోను క్లిక్ చేయండి…