పెళ్లిళ్ల పేరుతో కుర్రాళ్లను ముంచేస్తున్న కిలాడీ లేడీ…

పెళ్లిళ్ల పేరుతో డబ్బులు గుంజి… ఉడాయించే కేటుగాళ్ల గురించే విన్నాం… కానీ, కుర్రాళ్లను ముంచేసి వెళ్లిపోయే కిలాడీ లేడీలు కూడా ఉన్నారు… పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇద్దరు ఇంజినీర్లను లక్షల్లో మోసగించి జారుకునే యువతితో పాటు మరో ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు…

వివారల్లోకి వెళ్తే అనుకోకుండా ఓ అమ్మాయి ఫోన్ చేస్తుంది… మ్యాట్రిమోని సైట్‌లో మీ ప్రొఫైల్ చూశాను… బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే మా పెద్దలు వచ్చి మాట్లాడతారని మాటలు కలుపుతుంది… తన తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చూపులు కూడా సెట్ చేస్తుంది… పెళ్లి ఫిక్స్ చేసుకున్న తర్వాత తనకు అవసరం ఉందంటూ లక్షలకు లక్షలు గుంజుతుంది… అంతే… ఆ తర్వాత ఫోన్ బంద్… అమ్మాయితో పాటు… ఆ ఫ్యామిలీ కూడా పత్తా లేకుండా పోతోంది… కిలాడీ లేడీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను క్లిక్ చేయండి…