అప్పులబాధతో కర్నూల్ లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో విషాదం చోటుచేసుకుంది. చిన్నదేవరపాడు గ్రామానికి చెందిన బోయ మధు దంపతులు అప్పుల బాధ తాలలేక ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా… భార్య, ముగ్గురు పిల్లలు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

కాగా వీరి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.