ఎన్ఐఏ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి రాజీనామా..!

మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులపై ఉన్న నేరారోపణలు నిరూపణ కాని కారణంగా నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఆ కేసుని కొట్టేసిన విషయం కూడా విదితమే. ఈ సంచలన తీర్పునిచ్చిన ఎన్‌ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారు.

కాగా ఇందుకు సంబంధించి ఆయన కొద్ది సేపటి క్రితమే హైకోర్టుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. అలాగే.. ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు తదితర అంశాలు తెలుసుకోవడానికి పైవీడియోను క్లిక్ చేయండి.