తెలంగాణ

హైదరాబాద్
హైదరాబాద్

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం గత మూడు దశాబ్దాలుగా ఒవైసీ కుటుంబానికే పట్టం కడుతోంది. 2014 ఎన్నికల్లో కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, తన సమీప ప్రత్యర్ధి డాక్టర్ భగవంతరావుపై 202454 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒవైసీకి 513969 ఓట్లు .. భగవంతరావుకు 311414 ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్ అభ్యర్ధి ఎస్.కృష్ణారెడ్డి 49310 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. టిఆర్ఎస్ అభ్యర్ధి రషీద్ షరీప్ 37195 ఓట్లు సాధించడంతో డిపాజిట్ గల్లంతైంది. 

Activities are not Found
No results found.