అంతర్జాతీయం

న్యూస్

టీమిండియా బౌలర్‌ హర్భజన్ సింగ్‌ మరో ఘనతను సాధించాడు. టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు భజ్జీ. ఐపీఎల్‌-10లో భాగంగా సోమవారం వాంఖేడె మైదానంలో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో...

2008లో ముంబయిపై ఉగ్రవాదులు చేసిన దాడిలో జమాత్‌-ఉద్‌-దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాత్ర లేదని పాక్‌ మాజీ నియంత పర్వేజ్‌ ముషార్రఫ్‌ తెలిపారు. సయీద్‌ను పాకిస్తాన్‌ ఉగ్రవాదిగా భావించడమే లేదని ఆయన అన్నారు....

ఐపీఎల్‌-10లో భాగంగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో పుణెను ధోని గెలిపించిన విషయం తెలిసిందే. 31 బంతుల్లో 61 పరుగులు తీయడంతో పాటు ఆట గెలుపులో కీలక పాత్ర...

రెచ్చగొట్టే చర్యలు మానుకుంటే మంచిదని ఉత్తరకొరియాను మరోసారి హెచ్చరించింది అమెరికా. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలే తప్ప, రెచ్చగొట్టే చర్యలకు దిగితే మంచిది కాదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒప్పందాలను...

భారతదేశం మీద ఉన్న ప్రేమతో ఆఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ తన కుమార్తెకు ఇండియా జియాన్నే అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ఆ అమ్మాయి తన నాలుగో యేట...

వచ్చేసింది... ఫ్లయింగ్‌కార్‌ వచ్చేసింది... ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎగిరేకారును ఏరోమొబిల్ కంపెనీ మొనాకోలో ప్రదర్శించింది. కాస్త ఖాళీ స్పేస్ దొరికితే చాలు రెక్కలు విప్పుకుని గాల్లో తేలిపోవచ్చు... కావాల్సిన చోటుకు చేరుకోగానే రోడ్డుపై దిగిపోవచ్చు.....

ఉత్తరకొరియా చుట్టూ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. సిరియాపై క్షిపణి దాడుల తర్వాత అమెరికా ఫోకస్ ఉత్తరకొరియా వైపు మళ్లింది. అమెరికా అంతు చూసేందుకు ఎంతటికైనా తెగిస్తామని కొరియా పాలకులు కూడా ప్రకటించడంతో అమెరికా యుద్ధ...

ఐపీఎల్ పదో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంతగడ్డ మినహా మరే వేదిక కలిసిరావడంలేదు. పుణెతో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి...

యాక్సిడెంట్ చేయడమే కాకుండా... కారును నాలుగు మైళ్ల దూరం ఈడ్చుకెళ్లిందో ట్రక్కు. కార్ డ్రైవర్ ఎంత అరచినా... వినిపించుకోలేదు ట్రక్కు డ్రైవర్. కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు... పక్కనుంచి వెళ్తున్న...

తనతో పాటు ఇతర భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన '18' నంబర్‌ జెర్సీని పాక్‌ స్టార్‌ ఆటగాడు ఆఫ్రిదికి కోహ్లి కానుకగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లిపై పొగడ్తల వర్షం కురిపించిన...