నేషనల్

న్యూస్

సంచలనం సృష్టించిన ఏడేళ్ళ హాసిని అత్యాచారం.. హత్య కేసులో ముద్దాయి దష్వంత్ కు ఉరిశిక్ష విధించింది. తమిళనాడులోని చెంగల్పట్‌ మహిళా న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. 2017 ఫిబ్రవరిలో చెన్నై ముగలివాక్కంలోని...

బీఫ్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది... కొన్ని వర్గాలు అమితంగా ఇష్టపడి బీఫ్ తింటుంటాయి. మరికొందరు ఆర్థిక స్తోమత లేక కూడా బీఫ్‌ను ఆశ్రయిస్తారు. దీని కోసం ఆవులను, ఎద్దులను,...

ప్రముఖ డైమండ్స్ వ్యాపారి నీరవ్‌ మోదీ భారీ కుంభకోణానికి పాల్పడి.. దేశం విడిచి పరారైన విషయం తెలిసిందే. అయితే ఆయనగారు చేసిన ఘనకార్యంపై ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు నోరు మెదపకపోవడం హాస్యాస్పదమనే...

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది....

భార‌త ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియాకు ప్ర‌ధాన్య‌మిస్తోంద‌న్నారు కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌. కంప్యూట‌ర్ వ‌స్తే ఉద్యోగాలు పోతాయేమో అనే స్థితి నుంచి... సాంకేతిక‌త ద్వారా గ్రామీణ ప్రాంతాల‌కు...

రెస్టారెంట్‌లో ఓ యువకుడిపై అమానుషంగా దాడి చేసిన కేసులో కర్ణాటక ఎమ్మెల్యే కుమారుడు ఈరోజు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎమ్మెల్యే ఎన్‌.ఏ హారిస్‌ కుమారుడు మొహమ్మాన్‌ నలపాడ్‌ బెంగళూరులోని ఓ పబ్...

గోవా సీఎం మనోహర్ పారికర్ కోలుకుంటున్నారు అని లీలావతి ఆసుపత్రి వర్గం స్పష్టం చేసింది. మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వస్తున్న వార్తలను ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. గోవా సీఎంకు...

రోటోమాక్ పెన్ సంస్థ చీఫ్ విక్రమ్ కోఠారీని కాన్పూర్‌లో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విక్రమ్ కోఠారీతో పాటు ఆయన భార్య, కొడుకును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు విచారణను కొనసాగిస్తోంది. రోటోమాక్ పెన్...
video

డిజిటల్ ఇండియా దిశగా ప్రయాణం కొనసాగుతోంది, డిజిటల్ ఇండియానే మా లక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌ సదస్సును ఢిల్లీ నుంచి...
video

ప్రముఖ హాస్య నటుడు గుండు హన్మంతరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం ఎస్‌ఆర్ నగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో...