రాజకీయం

న్యూస్

వైసీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్... చంద్రబాబు సర్కారు ఇచ్చిన మూడు లక్షలూ పోగా...

అసెంబ్లీ స్పీకర్‌పై నమ్మకం, గౌరవం పోయాయన్నారు వైఎస్‌ఆర్సీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెడతామని తెలిపారు. మ‌హిళా పార్లమెంటేరియ‌న్ స‌ద‌స్సు సంద‌ర్భంగా నిర్వహించిన మీట్ ది ప్రెస్‌...

ఏపీ అసెంబ్లీలో సవాళ్ల పర్వం నడిచింది. అగ్రిగోల్డ్‌ బాధితుల గురించి ఈ రోజు చర్చ జరుగుతుండగా, ప్రతిపక్షనేత జగన్‌ మాట్లాడుతూ.., అగ్రిగోల్డ్‌ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొన్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో...

ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో శశికళ, పన్నీరు సెల్వం వర్గాలకు గుర్తులు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏఐఏడీఎంకే గుర్తు అయిన రెండాకులను ఎన్నికల సంఘం ఫ్రీజ్‌ చేయడంతో రెండు వర్గాలు తమ ఆప్షన్స్‌ను...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఖాళీ అయిన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో...

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని ఉరకలెత్తించాలని సూచించేందుకు మోదీ ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. అందులో భాగంగా వారికి పలు...

సాహో శాతకర్ణి.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలైనప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇదే టాక్.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లోనూ బాలయ్యను సాహో అంటున్నారు. సభకు రాకున్నా... లాబీల్లో తిరగకున్నా అధికార, విపక్షాల చర్చ...

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ బీజేపీ గూటికి చేరారు... దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసి ప్రాధాన్యత లేదంటూ పార్టీకి గుడ్‌డై చెప్పిన ఎస్‌ఎం...
video

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గర అధికారి టీడీపీ సభ్యులు, ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది... రైతు సమస్యలపై సభలో వైఎస్‌ఆర్సీ సభ్యుల ఆందోళనలో అసెంబ్లీ 10 నిమిషాల...

పంజాబ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా టీవీ షోలలో కొనసాగుతానని మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ స్పష్టం చేశాడు. దీంతో ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత...