కమల్ హాసన్  తో నటించనున్న స్వీటీ .. ?

కమల్ హాసన్  తో నటించనున్న స్వీటీ .. ?

'భాగమతి' మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా పలు మూవీస్ తో పాటు అనుష్క  'నిశ్శబ్దం' మూవీ విడుదల కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అనుష్క పై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ బయటకి వచ్చింది.  గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ త'భాగమతి' మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా పలు మూవీస్ తో పాటు అనుష్క  'నిశ్శబ్దం' మూవీ విడుదల కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. మిళ మూవీ “వేట్టైయాడు విలైయాడు” సినిమాకు త్వరలో సీక్వెల్ తెరకెక్కబోతుంది. 

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసారని సమాచారం. గౌతమ్ మీనన్ అనుష్క ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ విషయం పై స్పందించిన అనుష్క.. గౌతమ్ మీనన్ ఎప్పుడు పిలిచినా కాల్ షీట్స్ తో సంబంధం లేకుండా ఆయన మూవీలో యాక్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది. లేటెస్టుగా 'రాఘవన్ 2' స్టోరీ అనుష్క కి చెప్పగా ఓకే చేసిందని సమాచారం.