'ఎన్టీఆర్‌'ను చూస్తున్న బాబు

'ఎన్టీఆర్‌'ను చూస్తున్న బాబు

దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీనటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన 'కథానాయకుడు' సినిమాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిలకిస్తున్నారు. ఆయన కోసం ప్రదర్శిస్తున్న స్పెషల్‌ షో.. కాసేపటి క్రితం ప్రారంభమైంది. విజయవాడలోని క్యాపిటల్ థియేటర్‌లో చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, నటుడు నారా రోహిత్, మంత్రి దేవినేని తదితరులు.. కుటుంబసభ్యుల సమేతంగా సమేతంగా సినిమాను వీక్షిస్తున్నారు.