లైవ్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లతో సమావేశం... 

లైవ్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లతో సమావేశం... 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.  సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఆదుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, రీ స్టార్ట్ ప్యాకేజీ వివరాలు వంటి వాటిపై కలెక్టర్లతో జగన్ చర్చిస్తున్నారు.  దీనికి సంబంధించిన లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.