వెంకీ బర్త్ డే గిఫ్ట్ ఇదే !

వెంకీ బర్త్ డే గిఫ్ట్ ఇదే !

 

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం యువ హీరో వరుణ్ టీజె తో కలిసి 'ఎఫ్ 2' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.  పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఈ సినిమా యొక్క టీజర్ ను వెంకీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా తమ న్నా,వరుణ్ సరసన మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.