నోకియా నుండి మరో స్మార్ట్ఫోన్
హెచ్ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్ఫోన్ నోకియా 8.1 ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. నోకియా 8.1 వినియోగదారులకు ఈ నెల 15వ తేదీ నుంచి లభించనుంది. భారత్లో ఈ ఫోన్ను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. బ్లూ/సిల్వర్, స్టీల్/కాపర్, ఐరన్/స్టీల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా 8.1 ధర సుమారు రూ.32,000 లుగా ఉంది. ఈ ఫోన్ లో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
ఫీచర్లు:
# 6.18 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
# 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
# ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 9.0 పై
# గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
# 4 జీబీ ర్యామ్.. 64 జీబీ స్టోరేజ్ (400 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్)
# 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
# 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
# ఫింగర్ ప్రింట్ సెన్సార్
# 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)