బొటానికల్‌ గార్డన్స్‌ అందాలు.. వీడియో

బొటానికల్‌ గార్డన్స్‌ అందాలు.. వీడియో

హైదరాబాద్ బొటానికల్‌ గార్డెన్స్‌ను ఇవాళ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కొండాపూర్‌ సమీపంలోని ఈ పార్కును రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చేసింది. గతంలో ఇక్కడే ప్రైవేట్‌ కంపెనీలు అభివృద్ధి పేరుతో కొన్ని నిర్మాణాలు చేసి వొదిలేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత బొటానికల్‌ గార్డెన్స్‌ బాధ్యత పూర్తి రాష్ట్ర అటవీ శాఖ తీసుకుని అభివృద్ధి చేసింది. ఇవాళ్టి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు.

బొటానికల్‌ గార్డెన్స్‌ వీడియోను కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.