హరీష్‌రావు దత్తత గ్రామం ఏకగ్రీవం..

హరీష్‌రావు దత్తత గ్రామం ఏకగ్రీవం..

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తన ఇలాకాలో భోణి కొట్టారు... హరీష్‌రావు దత్తత తీసుకున్న గ్రామమైన ఇబ్రహీంపూర్‌ సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఇబ్రహీంపూర్‌ సర్పంచ్‌గా కోడూరు దేవయ్యను ఏకగ్రీవంగా ఎన్నికున్న గ్రామస్తులు... వార్డు సభ్యులను కూడా ఏకగ్రీకవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన సర్పంచ్‌, వార్డు సభ్యులను అభినందించారు హరీష్‌రావు.