తిరుమల చేరుకున్న రాజపక్సే..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని ఎన్నోసార్లు దర్శించుకున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేందా రాజపక్సే మరోమారు తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టుకు విమానంలో చేరుకున్న ఆయన... అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బసచేయనున్న రాజపక్సే... రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)