రెచ్చగొడుతున్న రియా .. బటన్స్ విప్పేసిందిగా..!

రెచ్చగొడుతున్న రియా .. బటన్స్ విప్పేసిందిగా..!

'నేను మీకు తెలుసా?' అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బెంగాళీ బ్యూటీ రియా సేన్ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకోలేక పోయింది. బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ అక్కడ సైతం స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగడంలో విఫలమైంది. 39 ఏళ్ల ఈ నటి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సిజ్లింగ్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు విందు చేస్తోంది.ప్రస్తుతం ఈ భామ తన సొంత యాప్ ని మార్కెట్లోకి తెచ్చే ఆలోచనలో ఉంది. అందుకోసం ఇప్పటికే అఫీషియల్ యాప్ ను రెడీ చేయించిందట. ఈ యాప్ ద్వారా  తనని చూడాలనుకునే వారు నేరుగా చూడొచ్చని రియా చెబుతోంది. తన తో ప్రత్యక్షంగా మాట్లాడాలనుకుంటే అందుకు అవకాశం ఉందని నేరుగా చాట్ చేయవచ్చని చెబుతోంది. నాతో ఏదైనా మాట్లాడొచ్చు.. దేనికైనా సులభంగా యాక్సెస్ ఉంటుందని చెప్పింది అమ్మడు.ఎవరికి ఎలాంటి బ్రాండ్ కావాలి? ఇది ఫ్యాషన్ కి సంబంధించిన టిప్స్ ని ఈ యాప్ ద్వారా అందిస్తుందట.  అంతేకాకుండా ఓ హాట్ ఫోటోను కూడా షేర్ చేసింది రియా. ఈ ఫొటోలో షార్ట్ బటన్స్ అన్నీ ఓపెన్ చేసి  ఒంటిపై వలువలు వలిచేయాలా ఫోజ్ ఇచ్చింది రియా.