ఇవాళ రాత్రి భారత్‌కు శరత్ పార్థివ దేహం

ఇవాళ రాత్రి భారత్‌కు శరత్ పార్థివ దేహం

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతిచెందిన తెలుగు విద్యార్థి శరత్‌ కొప్పు పార్థివదేహం ఇవాళ రాత్రి 8.15 గంటలకు భారత్‌కు చేరుతుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. ఈమేరకు మాజీ మంత్రి దత్తాత్రేయకు ఆమె ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు.  ఎయిర్ ఇండియా 619 విమానంలో  హైదరాబాద్‌ తీసుకువస్తున్నారని వివరించారు.