సంతోషం ఫిలిం అవార్డ్స్ విజేతలు !

 సంతోషం ఫిలిం అవార్డ్స్ విజేతలు !

16వ సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం  ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో  ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జాన‌కి ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇంకా ప‌లువురు టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు...రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల న‌టీన‌టుల‌కు అవార్డులు అందిచ‌డం జ‌రిగింది.   అవార్డులు అందుకున్న వారి వివరాలు

తెలుగు

జీవిత సాఫల్య పురస్కారం- ఎస్. జానకి

అలెగ్జాండర్ స్పెషల్ జ్యూరీ అవార్డు- జయప్రకాష్ రెడ్డి

అల్లు రామలింగయ్య స్మారక అవార్డు- బ్రహ్మాజీ

అక్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డు- రాజేంద్రప్రసాద్

శ్రీదేవి స్మారక అవార్డు- తమన్నా

రామానాయుడు స్మారక అవార్డు- మైత్రీమూవీ మేకర్స్

బెస్ట్ హీరో- మెగాస్టార్ చిరంజీవి(ఖైదీ నంబర్ 150)

బెస్ట్ హీరోయిన్- శ్రియా(గౌతమిప్రుత శాతకర్ణి)

బెస్ట్ డైరెక్టర్- సంకల్ప్ రెడ్డి(ఘాజీ)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ కుమార్(బాహుబలి)

బెస్ట్ కొరియోగ్రాఫర్- శేఖర్ మాస్టర్(ఖైదీ నంబర్ 150)

బెస్ట్ డైలాగ్ రైటర్- బుర్రా సాయిమాధవ్(గౌతమిపుత్ర శాతకర్ణి)

బెస్ట్ ఫైట్ మాస్టర్- రామ్-లక్ష్మణ్(ఖైదీ నంబర్ 150)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్- రేవంత్(అర్జున్ రెడ్డి)

బెస్ట్ సపోర్టింగ్ రోల్- సినియర్ నరేష్(శతమానం భవతి)

బెస్ట్ డెబ్యూ హీరో- రక్షిత్(లండన్ బాబులు)

స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్- మెహరీన్(మహానుభావుడు)

స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్- ఈషా రెబ్బా(అమీతుమీ)

తమిళం

జీవితసాఫల్య పురస్కారం- టీ రాజేందర్

బెస్ట్ సపోర్టింగ్(మేల్)- ప్రసన్న(హీరోయిన్ స్నేహ భర్త)

కన్నడ

బెస్ట్ మూవీ- ఉర్వి- నిర్మాత బీఎస్ ప్రదీప్ వర్మ

బెస్ట్ డైరెక్టర్- అలమేరి సంతు(కాలేజ్ కుమార్)

బెస్ట్ హీరోయిన్- నివేదిత(శుద్ధి

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- బీజే భరత్(బ్యూటిఫుల్ మనసుగలు)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్- అనురాధా భట్(చౌక)

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్(మేల్)- దత్తాత్రేయ(కెంపిర్వే)

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్)- అరుణ బాల్‌రాజ్(ఆపరేషన్ అలమేలమ్మ)

బెస్ట్ హీరో క్రిటిక్స్ అవార్డు- ప్రవీణ్ తేజ్(చురికతే)

మళయాలం

బెస్ట్ మూవీ-తొండిముతులం ద్రిక్షశుయుం(నిర్మాత సందీప్ సేనన్)

బెస్ట్ డైరెక్టర్- అరుణ్ గోపీ(రామ్ లీలా)

బెస్ట్ యాక్టర్- ఇంద్రన్స్(కేరళ స్టేట్ అవార్డు విన్నర్)

బెస్ట్ హీరోయిన్- ప్రయాగరోస్ మార్టిన్( రామ్ లీలా)

యూత్ ఐకాన్-2017(ఫీమేల్)- నిమిషా సజయన్(తొండిముతులం ద్రిక్షశుయుం)

యూత్ ఐకాన్-2017(మేల్)- ధృవ్(క్వీన్)

ఉత్తమ సహాయ నటి- కృష్ణప్రభ(హనీబీ-2)

ఉత్తమ సహాయ నటుడు- ఆన్సన్ పాల్(సోలో)