పూతలపట్టు - పూతలపట్టు

పూతలపట్టు
పూతలపట్టు

2014 సాధారణ ఎన్నికలలో పూతలపట్టు రిజర్వుడ్ శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి ఎం.సునీల్ కుమార్ విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే లలితకుమారిని 902 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎం.ఆశోక్ రాజుకు 1275 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఓడిపోయిన లలితకుమారి 2004లో పలమనేరు నుంచి గెలిచారు. పలమనేరు నియోజకవర్గం ఈసారి జనరల్ గా మారడంతో ఆమె ఇక్కడ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి , 2014లో పోటీ చేయలేదు. 

Activities are not Found
No results found.