తెలంగాణ

న్యూస్

ఏ పార్టీకీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం టీఆర్ఎస్ కు లేదని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే తమకు ముఖ్యమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తమకు మద్దతు తెలపని పార్టీలను భాజపా అనుకూల...

'ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణా ప్రజలను మాటలతో మభ్యపెడుతున్న కెసిఆర్ ను గద్దె దించే వరకు పోరాటం చేస్తా' అంటూ ప్రతిజ్ఞ చేశారు టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. రాబోవు ఎన్నికల్లో...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలో హైదరాబాద్‌లో ఇన్న ముగిశాయి... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు ఆ పార్టీ నేతలు... అయితే...

హైదరాబాద్‌ రంజీ క్రికెటర్‌, బీసీసీఐ మాజీ జనరల్‌ మేనేజర్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మాజీ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌కు గౌరవం దక్కింది. ఉప్పల్‌ స్టేడియం ప్రధాన ద్వారానికి శ్రీధర్‌ పేరును హెచ్‌సీఏ...
video

సికింద్రాబాద్‌లో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు... ప్రత్యర్థులు వెంటాడి మరీ వేటాడేశారు. గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరిగింది. ఈ హత్య దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి....

కఠిన చట్టాలు వస్తున్నా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడంలేదు... రోజూ ఏదోఒకమూల బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. వారిపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతటితో ఆగక తమ స్నేహితులను పోగేసి...
video

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో దారుణం జరిగింది... తప్పతాగిన నలుగురు యువతులు ఓ నిండు ప్రాణాన్ని తీశారు... ఫుల్‌గా మందు కొట్టి, రోడ్డు పక్కన పడుకున్న ఓ వ్యక్తిపైకి కారు ఎక్కించారు. కుషాయిగూడ బస్ డిపో...
video

అచ్చం సినిమాల్లో మాదిరి వేటకొడవలితో వెంబడించి హత్యాయత్నం చేసిన ఘటన భువనగిరిలో కలకలం రేపింది. భువనగిరి పట్టణం కిసాన్ నగర్ కు చెందిన రియల్ వ్యాపారి బిక్షపతి కొడుకు సురేష్. నీతో ఒక...

హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సందడి చేశారు. ప్రస్తుతం ఐపీఎల్-11 సీజన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌-చెన్నై జట్ల మధ్య మ్యాచ్...

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గత రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భోళానగర్ ప్రాంతంలోని రెండంతస్తుల భవనంలో అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో భారీ శబ్ధాలతో కూడిన మంటలు చెలరేగాయి. ఇది గమనించిన...