చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ కళ్లుచెదిరే క్యాచ్‌ పట్టాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో జాదవ్‌ కొట్టిన బంతిని స్పైడర్‌మ్యాన్‌ను తలపించేలా అందుకున్నాడు.