నచ్చకపోతే వెళ్లిపోండి...

కాంగ్రెస్ పార్టీ నుంచి డి.శ్రీనివాస్ ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నవెంటనే కేబినెట్ హోదా ఇచ్చి గౌరవించామని తెలిపారు ఎంపీ కవిత... ఓ సీనియర్ నేతగా మేం గౌరిస్తే... ఆయన ఫ్యామిలీతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారని వెల్లడించారు. గత ఆరు, ఏడు నెలలుగా జరుగుతున్న పరిణామలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్న టీఆర్ఎస్ ఎంపీ... ఎంతటివారైనా పార్టీలో క్రమశిక్షణగా ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు... స్థానిక నేతల సంతకాలతో తమకు ఉన్న ఆవేదనను పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తున్నామన్న కవిత... సరైన సమయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు... ఈ సందర్భంగా కవిత ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...