ఏపీ డీజీపీ రేసులో ఆ ఇద్దరు...

ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే కొత్త పోలీస్ బాస్ ఎవరు? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయ అంశంగా మారింది... ప్రస్తుతం ఏపీ డీజీపీగా ఉన్న మాలకొండయ్య ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేస్తుండడంతో ఇప్పుడు కొత్త డీజీపీ ఎవరు? అనేదానిపై ఏపీ పోలీసులు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది... అసలు ఏపీ డీజీపీ రేసులో ఉన్నది ఎవరెవ్వరు? ప్రధానంగా ఆ ఇద్దరే మధ్య పోటీ అంటున్నారు ఆ ఇద్దరు ఎవరు? ఏపీ పోలీస్ బాస్ పగ్గాలు చేపట్టేదెవరు? ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...