వన విహారం: విరుష్క హాలిడే డైరీ

వన విహారం: విరుష్క హాలిడే డైరీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో పెడుతున్న వారి హాలిడే ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ సారి విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తామిద్దరం న్యూజిలాండ్ అడవుల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఒకటి పెట్టాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో చివరి రెండు వన్డేలు, రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ నుంచి బీసీసీఐ కోహ్లీకి రెస్ట్ ఇచ్చింది. దీంతో విరుష్క జంట న్యూజిలాండ్ హాలిడేస్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

???? mine ???? @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on