అమెజాన్ సేల్ లో అదిరే ఆఫర్లు

అమెజాన్ సేల్ లో అదిరే ఆఫర్లు

పండుగ సీజన్ లో అమ్మకాలు పెంచుకొనేందుకు ఆన్ లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. దాదాపుగా ప్రతి కంపెనీ రెండంకెల రాయితీలు ఇస్తున్నాయి. చిన్నాచితకా ఈకామర్స్ సంస్థలే అంత తగ్గింపు ఇస్తుంటే ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరున్న అమెజాన్ సగం ధరలకే అమ్మకాలంటూ ఆకట్టుకుంటోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అమెజాన్ వివిధ కేటగిరీల్లో బ్రాండెడ్ వస్తువులపై కూడా కనీసం 50% రిబేటు ఇస్తోంది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ విభాగాలలోనే కాకుండా ఖరీదైన టీవీలు, ఫర్నీచర్లని కూడా ఆకర్షణీయమైన ధరలకు అమ్ముతోంది. మరికొన్ని రోజుల్లో అమెజాన్ సేల్ ముగియనుండటంతో ఇంటి రూపురేఖలు మార్చేయాలనుకొనే వినియోగదారులు తమ జేబుకి భారం కాకుండా బడ్జెట్ లో దొరుకుతున్న వస్తువులు కొనేందుకు పోటీ పడుతున్నారు.

టెలివిజన్లు
అమెజాన్ ఇవాళ టీవీలను కారుచౌకగా అమ్ముతోంది. కొన్ని టెలివిజన్ సెట్లపై ఉచితంగా ఎక్స్ టెండెడ్ వారంటీతో పాటు 10% క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఆఫర్ లోని కొన్ని టీవీల ధరలు ఇలా ఉన్నాయి.
బీపీఎల్ 32 అంగుళాల హెచ్ డి రెడీ ఎల్ఈడీ టీవీ రూ.8,990
శాన్యో 43 అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపీఎస్ ఎల్ఈడీ టీవీ రూ.17,990 (అసలు ధర రూ.38,990)
పానాసోనిక్ 58 అంగుళాల ఫుల్ హెచ్ డి ఎల్ఈడీ టీవీ రూ.58,999
మైక్రోమ్యాక్స్ 40 అంగుళాల ఫుల్ హెచ్ డి ఎల్ఈడీ టీవీ రూ.22,999

ఫర్నీచర్ 
ఇన్నాళ్లూ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించేవి. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఫర్నీచర్, ఇతర గృహాలంకరణ సామాగ్రిపై ఊరించే డీల్స్ అందిస్తోంది అమెజాన్. 
స్పేస్ వుడ్ రీవాకి చెందిన క్వీన్ సైజ్ బెడ్ 70% తగ్గింపుతో రూ.6,999కే దొరుకుతోంది.
మూడు సెట్ల పూర్తి కొయ్య టేబుల్ ధర రూ.2,500 కంటే తక్కువకే లభిస్తోంది. 
రియల్ ఓక్ రెక్లయినర్ రూ.12,999(ఎమ్మార్పీ రూ.29,231)
పూర్తిగా కొయ్యతో తయారైన ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ దాదాపు 75% డిస్కౌంట్ తో రూ.7,499కే లభ్యం.
త్రీ సీటర్ సోఫాపై 50% కంటే ఎక్కువ రాయితీ. కేవలం రూ.8,499కే.

పురుషుల సౌందర్య సాధనాలు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భారీ డిస్కౌంట్లు అధిక ధరలు ఉండే పెద్ద వస్తువులపైనే కాదు చిన్న చిన్న సౌందర్య సాధనాలపై కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా పురుషులకు సంబంధించిన వస్తువులు చాలా చౌకగా అమ్ముతున్నారు. వాటిలో కొన్ని టాప్ ఆఫర్స్ ఇవే.
కెమీ కెఎం-028 రీఛార్జబుల్ ట్రిమ్మర్ అండ్ షేవర్ రూ.249
యాక్స్ సిగ్నేచర్ గోల్డ్ ఇటాలియన్ పర్ఫ్యూమ్ రూ.225
గెస్ పర్ఫ్యూమ్ ఫర్ మెన్ రూ.1,349
టూ ఫెదర్ డబుల్ ఎడ్జ్ రేజర్ రూ.1,000 కంటే తక్కువ

మహిళల దుస్తులు, అలంకరణ సామాగ్రి 
అమెజాన్ సేల్ లో మహిళలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వస్త్రాలు, మేకప్, షూస్, వాచ్ లు, ఇతర వస్తువులపై ఇస్తున్న డీల్స్ చూస్తే  ఎంచుకొనేందుకు తికమకపడాల్సిందే. 

వెరో మోడా ఎంపైర్ మ్యాక్సీ డ్రెస్ రూ.1,500కి కొంచెం ఎక్కువ
జియార్డినో అనలాగ్ సిల్వర్ డయల్ వాచ్ ధర రూ.2,466 (ఎమ్మార్పీ రూ.6,390)
హైడ్ సైన్ వ్యాలెట్ కేవలం రూ.1,047కే.
హుష్ పప్పీస్ లెదర్ బ్యాలే ఫ్లాట్స్ రూ.1,500 కంటే తక్కువ.

మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ల విస్తృత శ్రేణిపై కనీసం 35% డిస్కౌంట్ లభిస్తోంది. వాటిలో కొన్ని ఆకర్షణీయ ఆఫర్లు ఇలా ఉన్నాయి.

మొబైల్ ఫోన్లు
యాపిల్ ఐఫోన్6 (గోల్డ్, 32జీబీ) రూ.18,999 (అసలు ధర రూ.31,900)
మోటో జీ5ఎస్ ప్లస్ (లూనార్ గ్రే, 64జీబీ) రూ.10,000 కంటే తక్కువ
లెనోవో కె8 నోట్ (వెనమ్ బ్లాక్, 32జీబీ) రూ.6,999
మోటో జీ6 (ఇండిగో బ్లాక్, 64జీబీ) రూ.13,999

ల్యాప్ టాప్స్ 
డెల్ వోస్ట్రో 3568 ఇంటెల్ కోర్ ఐ3 6 జెన్ 15.6 అంగుళాల ల్యాప్ టాప్ 25,000 కంటే తక్కువ
లెనోవో ఐడియాప్యాడ్ 320 ఇంటెల్ కోర్ ఐ3 6 జెన్ 15.6 అంగుళాల ల్యాప్ టాప్ రూ.21,990
మైక్రోమ్యాక్స్ ల్యాప్ బుక్ ఆటమ్ 11.6 అంగుళాల ల్యాప్ టాప్ రూ.8,990 (అసలు ధర రూ.14,999)
ఏసర్ స్విచ్ ఇంటెల్ ఆటమ్ 10.1 అంగుళాల థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ రూ.12.990

ఎయిర్ కండిషనర్స్   
హిటాచి 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ రూ.29,999
వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ (2018) స్ప్లిట్ ఏసీ రూ.26,499 (అసలు ధర 47,990)
మిటాషి 1.5 టన్ 2 స్టార్ (2018) స్ప్లిట్ ఏసీ రూ.21,000 కంటే తక్కువ
క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.32,999

రిఫ్రిజిరేటర్స్
బీపీఎల్ 564లీ. ఫ్రాస్ట్ ఫ్రీ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ రూ.39,990 (అసలు ధర 65,990)
హెయిర్ 320లీ. 3 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.23,490
గోద్రెజ్ 331లీ. 3 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.23,490 కంటే తక్కువ
బోష్ 507లీ. 2 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.49,990