జగన్ కి మంత్రి నక్కా సవాల్

జగన్ కి మంత్రి నక్కా సవాల్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, అభివృద్ధి విషయంలో జగన్ కి దమ్ముంటే కేంద్రం పై పోరాడాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు . విజయవాడలో ఆయన మాట్లాడుతూ .. లేకపోతే తమతో కలసి పోరాటానికి రావాలని డిమాండ్ చేశారు   ముఖ్యమంత్రి చంద్రబాబుపై వేసిన పుస్తకాన్ని జగన్ భోగి మంటలో వేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.  బడ్జెట్ కు..వైసిపి నేతలు చూపిస్తున్న అవినీతి లెక్కలకి ఎక్కడ పొంతన లేదని మంత్రి నక్కా విమర్శించారు.