తొలి వికెట్ కొల్పోయిన ఆసీస్

తొలి వికెట్ కొల్పోయిన ఆసీస్

భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా మొదటి వికెట్ కొల్పోయింది. భారత బౌలర్ భువనేశ్వర్ ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ఖవాజా 5(9 బంతుల్లో), క్యారీ 14 (10 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.