రెండో వికెట్ కొల్పోయిన ఆసీస్

రెండో వికెట్ కొల్పోయిన ఆసీస్

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ రెండో వికెట్ కొల్పోయింది. పదవ ఓవర్లో స్పిన్నర్ కుల్ దీప్ బౌలింగ్ లో కారే 24 పరుగులు చేసి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజ్ లో షాన్ మార్ష(28), ఖవాజా(34) ఉన్నారు.