ఘనంగా 'బట్టి గుల్ మీటర్ చాలూ' ట్రైలర్ విడుదల !

ఘనంగా 'బట్టి గుల్ మీటర్ చాలూ' ట్రైలర్ విడుదల !

శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రన్బీర్ కపూర్, శ్రద్ద కపూర్, యామి గౌతమ్ లు నటించిన చిత్రం 'బట్టి గుల్ మీటర్ చాలూ'.  ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే ఘనంగా లాంచ్ అయింది.  ఈ వేడుకకు శ్రద్ద కపూర్, రన్బీర్ కపూర్ హాజరయ్యారు.  ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదలకానుంది. 

ఫోటోలు : బట్టి గుల్ మీటర్ చాలూ' ట్రైలర్ లాంచ్