కర్ణాటక బీజేపీ విజేతలు వీరే..

కర్ణాటక బీజేపీ విజేతలు వీరే..

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ కర్ణాటకలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. జేడీఎస్ సపోర్ట్ అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను బీజేపీ సాధించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ పార్టీ 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆరు స్ధానాల్లో గెలిచింది.. ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప శికారీపురాలో విజయం సాధించగా.. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి బి.శ్రీరాములు మొళకల్మూరులో ఘనవిజయం సాధించారు.

విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు వీరే:

యడ్యూరప్ప (శికారీపురా)
బీ.శ్రీరాములు (మొళకల్మూరు)
అరగ జ్ఞానేంద్ర ( తీర్థహళ్లి)
ఉమానాథ (మాడబిద్రి)
లాలాజీ ఆర్. మెండన్ (కాపు(ఉడిపి)
హాలాడి శ్రీనివాసశెట్టి (కుందాపుర)