కేటీఆర్‌తో కెనడా కాన్సుల్ జనరల్ భేటీ

కేటీఆర్‌తో కెనడా కాన్సుల్ జనరల్ భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో సమావేశమయ్యారు కెనడా కాన్సుల్ జనరల్. హైదరాబాద్‌ బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తనతో భేటీ అయిన కెనడా కాన్సుల్ జనరల్‌కు తెలంగాణలో పారదర్శక పారిశ్రామిక విధానాలపై ఆమెకు వివరంగా చెప్పారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ రంగ పథకాలు, కార్యక్రమాలపై కెనడా కాన్సల్ జనరల్ ప్రశంసలు కురిపించారు.