చంద్రబాబు ఫోటోలు వైరల్‌..

చంద్రబాబు ఫోటోలు వైరల్‌..

నిత్యం ప్రభుత్వ సమీక్షలు, పార్టీ మీటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న కాసేపు పిల్లలతో ఆటలు ఆడారు. గురి చూసి గోళీలు కొడుతూ,  బిల్లం గోడు ఆడుతూ.. వాలీబాల్‌ విసురుతూ ఉత్సాహంగా కనిపించారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టులకు నిన్న ఏపీ సీఎం శంకుస్థాపన చేసి, పైలాన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బాబు.. పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా ఆడారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి..