సిఎం కేసిఆర్ కు చేవేళ్ల ఎమ్మెల్యే విన్నపాలు

సిఎం కేసిఆర్ కు చేవేళ్ల ఎమ్మెల్యే విన్నపాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును చేవేళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య కలిసారు. శంకర్ పల్లి మున్సిపాలిటీ వార్డులను పెంచాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఎంఎంటిఎస్ రైలును లింగంపల్లి నుండి వికారాబాద్ వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య సిఎం కేసిఆర్ ను కోరారు.