జన్మభూమిపై ప్రజలతో సిఎం వీడియోకాన్ఫరెన్స్

జన్మభూమిపై ప్రజలతో సిఎం వీడియోకాన్ఫరెన్స్

రాష్ట్రంలో జరగుతున్న జన్మభూమి - మా ఊరు కార్కక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా విశాఖ జిల్లాలోని యలమంచలి ప్రజలతో సిఎం నేరుగా మాట్లాడారు. కార్కక్రమం జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు.