ఈసీ సంచలన నిర్ణయం.. ఆ కలెక్టర్‌పై వేటు

ఈసీ సంచలన నిర్ణయం.. ఆ కలెక్టర్‌పై వేటు

ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ను సస్పెండ్‌ చూస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలను నిబంధనలకు విరుద్ధంగా తెరిచారంటూ ఉమర్‌జలీల్‌పై గతంలోనే కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఆయనపై వేటు వేస్తూ ఈసీ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.