స్టెర్లింగ్ గ్రూప్ రూ.4,700 కోట్ల ఆస్తులు అటాచ్

స్టెర్లింగ్ గ్రూప్ రూ.4,700 కోట్ల ఆస్తులు అటాచ్

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పలు సంస్థల ఆస్తులను అటాచ్ చేస్తోంది. తాజాగా స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ కి చెందిన రూ.4,700 విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ కి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు పీఎంఎల్ఏ కింద అధీకృత అధికార సంస్థ ప్రకటించింది.